











తెలుగు చిత్రకారులు
వడ్డాధి పాపయ్య, బాలి, సాయి క్రిష్ణా మరియు బాపు గార్లు.
నేనుతెరపైవేసిన సాయి క్రిష్ణ గారిబొమ్మ గీత గొవిందం నుండి
సాయి క్రిష్ణా గారు కూడా చిత్రాలు ముచ్హటగా సులువుగా వేయవచ్హు ఎందుకంటే అవి సన్నగీతలే కనుక.

.jpg)
చేప బొమ్మమిక్కిలినేని వారి జానపదకళా రూపలనుండి సేకరించినది.
బాపుచిత్రాలు

బాలి గారు కూడా బాపు గారి ఒరవడే రంగుల కల ఇకకూద బాగుంటుంది వడ్డాధివారివలే,వారి చిత్రాలు ముచ్హటగా ఉంటాయి.
.jpg)
బాపు గారి చిత్రాలు ముచ్హటగా సులువుగా వేయవచ్హు ఎందుకంటే అవి గీతల పొందికలే అబ్యాసిస్తే సునాయాసముగా వెయవచ్హు,కనుక అందరూ సరదాగానెర్చుకొండి.
మిత్రులకు యువ పత్రిక లొని వడ్డాధి వారి కాళిమాత, రామక్రిష్ణపరమహంస, వివేకానందులు ఒకే చిత్రములో
నీటి రంగుల కలయిక వడ్డాది వారిది బహు చూడ ముచ్హటగా వుంటాయి వీరి బొమ్మలు చందమామ పత్రికలలొ ముఖచిత్రాలగాచూడవచ్హు,
బొమ్మలు వెయ్యడం ఒక కళ ఖరీదైన అలవాటు అది మానసిక ప్రశాంతిని ఇస్తుంది .
బాపు గారు వేసిన ముఖ చిత్రాలు వీక్షించంది










.jpg)


.jpg)
.jpg)














.jpg)
















































No comments:
Post a Comment